బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హీరోగా మూడో సినిమా మొదలైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సుమతీ శతకం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో సైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JemEvB4
via IFTTT