APPSC : ఏపీపీఎస్సీ...ప్రభుత్వ ఉద్యోగుల కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షను నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల, పంచాయతీరాజ్ ఉద్యోగులను ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/z8dNhEF
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు