AP TG Rain Alert : తెలంగాణకు అలర్ట్ - మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం దాటితే చాలు భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణకు ఐఎండీ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉండగా.. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/dX4QCy3
via IFTTT

Post a Comment

Previous Post Next Post