AIBE 19 Results 2025 : 'లా' అభ్యర్థులకు అలర్ట్... ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

All India Bar Examination XIX Results: ఏఐబీఈ 19 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మార్చి 6వ తేదీన ఫైనల్ కీ రాగా… శుక్రవారం ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/LZKoXOl
via IFTTT

Post a Comment

Previous Post Next Post