Liquor Seized : అక్రమ మద్యం రవాణాపై కర్నూలు పోలీసులు నిఘా, మంత్రాలయం మండలంలో 30 బ్యాక్స్ ల మద్యం సీజ్

Liquor Seized : కర్ణాటక నుంచి ఏపీకి భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 30 మద్యం బాక్స్ ల్లో 2880 టెట్రా ప్యాక్ లను గుర్తించి సీజ్ చేశారు.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/JAscbCD
via IFTTT

Post a Comment

Previous Post Next Post