Karthika Masam: కార్తీకమాసంలో నిత్యం ఆచరించవలసిన విధులు ఇవే… కార్తీక మాసంలో అర్చన ఫలాలు అందాలంటే ఇలా చేయండి

Karthika Masam: సంవత్సరంలోని పన్నెండు నెలలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, శుభకరమైనది. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరు శుచిగా, పవిత్రతతో మెలగిన యెడల వారికి, వారి కుటుంబానికి క్షేమము, భగవంతుని ఆశీస్సులు లభ్యం అవుతాయి. కార్తీక మాసంలో  భగవంతుడి అనుగ్రహం లబించాలంటే ఇలా చేయండి..

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/JK51UT9
via IFTTT

Post a Comment

Previous Post Next Post