Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలిపై అన్న అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు స్నేహితులతో ఫోన్లో ఛాటింగ్ చేస్తోందని బెదిరించి సొంత అన్న అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/eNDE6Os
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/eNDE6Os
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు