NNS August 23rd Episode: మనోహరికి షాక్​ ఇచ్చిన మంగళ.. బ్లాక్​మెయిలర్​ గుట్టు రట్టు.. అమర్​కి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు

Nindu Noorella Saavasam August 23rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌‌లో తనను ఇన్ని రోజులు బ్లాక్‌మెయిల్ చేసింది మంగళ అని తెలుసుకుని పెద్ద షాక్‌కు గురి అవుతుంది మనోహరి. మరోవైపు అమర్‌కు ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపులు వస్తాయి. ఇలా నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5DBYb1j
via IFTTT

Post a Comment

Previous Post Next Post