NNS 22nd August Episode: మిస్సమ్మను మెచ్చుకున్న అమర్​.. అరుంధతి అసూయ.. మనోహరికి షాకిచ్చిన బ్లాక్​మెయిలర్​​!

NNS 22nd August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (ఆగస్ట్ 22) ఎపిసోడ్లో మిస్సమ్మను అమర్ మెచ్చుకుంటాడు. అది చూసి అరుంధతి అసూయ చెందుతుంది. మరోవైపు మనోహరికి షాకిచ్చిన బ్లాక్‌మెయిలర్ ఎవరో కూడా ఇదే ఎపిసోడ్లో తేలనుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FvQ7krK
via IFTTT

Post a Comment

Previous Post Next Post