AP Weather Update: రాయలసీమపై కొనసాగుతున్న ఆవర్తనం, పలు జిల్లాల్లో వర్ష సూచన, ఉక్కపోతతో అల్లాడుతున్న కోస్తా జిల్లాలు

AP Weather Update: ఏపీలో భానుడి భగభగలు కొనసాగు తున్నాయి. పలు జిల్లాలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నాయి. వారం పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  మరోవైపు రాయలసీమ జిల్లాలో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో   పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ ప్రకటించింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/aEpDlCI
via IFTTT

Post a Comment

Previous Post Next Post