Visakha Actress Arrest: స్నేహితురాలి ఇంట్లో చోరీలతో జల్సాలు, విశాఖలో వర్ధమాన నటి అరెస్ట్, బంగారం స్వాధీనం

Visakha Actress Arrest: జల్సాలకు అలవాటు పడిన ఓ యువతి స్నేహితురాలి ఇంటికి కన్నం వేసింది.  గుట్టు చప్పుడు కాకుండా భారీగా బంగారాన్ని కాజేసి జల్సాలు చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.  

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/UsMe63t
via IFTTT

Post a Comment

Previous Post Next Post