Sundaram Master OTT:టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/UJqPf4T
via IFTTT