Guppedantha Manasu March 6th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ..వ‌సు ప‌రువు తీసిన రాజీవ్ ..మ‌ను గ‌తంపై ఏంజెల్ డౌట్‌

Guppedantha Manasu March 6th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి రాజీవ్ మ‌రో కొత్త ప్లాన్ వేస్తాడు. వ‌సుధార‌, మ‌ను క్లోజ్‌గా దిగిన ఫొటోల‌ను కాలేజీ మొత్తం అంటిస్తాడు. వాటి ద్వారా వ‌సుధార ప‌రువు తీయాల‌ని అనుకుంటాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/D4jbTFx
via IFTTT

Post a Comment

Previous Post Next Post