Congress Sharmila: షర్మిల పోటీ ఎక్కడి నుంచి.. కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృత చర్చ.. పార్టీ క్యాడర్‌లో ఉత్సుకత

Congress Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రానున్న ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తుందా లేదా అనేది  ఇప్పుడు పార్టీలో ప్రధానాంశంగా మారింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/AiqDocn
via IFTTT

Post a Comment

Previous Post Next Post