Producers About Bhoothaddam Bhaskar Narayana OTT: టాలీవుడ్లో తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌తో వస్తున్న మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందని తాజాగా నిర్మాతలు తెలిపారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/T4o5PFC
via IFTTT