YSRTP Merge with Congress : విలీన సమయం వచ్చేసింది...! వైఎస్ షర్మిల ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే

YSRTP Merge with Congress : వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు వైఎస్ షర్మిల. 2019 ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా పని చేసిన షర్మిల.. తర్వాత తెలంగాణ వేదికగా రాజకీయ పార్టీని ప్రకటించారు. పలు పరిణామాల తర్వాత... కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/L1RX8hs
via IFTTT

Post a Comment

Previous Post Next Post