Guntur Kaaram Pre Release Event Postponed: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుందని భావించినా మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/2HGcb0m
via IFTTT