Akaash Vani Web Series: సామజవరగమనా ఫేమ్ రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆకాష్ వాణి వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో రెమా మోనికా జాన్‌కు జోడీగా దాదా హీరో కెవిన్ నటిస్తోన్నాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/f6o0SDX
via IFTTT