YCP Target BC Voters: బీసీ ఓటర్లే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల కూర్పు…

YCP Target BC Voters: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటర్లే లక్ష్యంగా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కూర్పు ఉండబోతోంది. ప్రతి పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో బీసీ, మహిళ అభ్యర్థులకు కనీస ప్రాతినిధ్యం ఉండేలా అభ్యర్థుల కూర్పు జరుగుతోంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/QlkojOx
via IFTTT

Post a Comment

Previous Post Next Post