Salaar Promotions: ప్రభాస్ సలార్ సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినా సినిమా యూనిట్ ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఎలాంటి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండానే డైరెక్ట్‌గా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/V9zHnDc
via IFTTT