Sarkaaru Noukari OTT: సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?

Sarkaaru Noukari OTT Partner: ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న సర్కారు నౌకరి మూవీ విడుదలకు ముందే ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయింది. జనవరి 1న థియేటర్‌లో విడుదల కానున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7KhqSIt
via IFTTT

Post a Comment

Previous Post Next Post