AP Govt Jobs : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ - డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే

APPSC Degree Lecturer Notification Updates:ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/iRAsPwT
via IFTTT

Post a Comment

Previous Post Next Post