Premaki Jai Teaser: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమా ప్రేమకు జై. తాజాగా ప్రేమకు జై మూవీ టీజర్ లాంచ్ చేసి విడుదల తేదిని ప్రకటించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/LC0sJze
via IFTTT