Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనదేం ఉండదన్న మాజీ కంటెస్టెంట్ గీతూ

Geetu Royal About Nagarjuna Hosting: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జున ఫెయిల్ అయ్యాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ చప్పగా ఉంటుందని బిగ్ బాస్ 6 తెలుగు కంటెస్టెంట్ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/LRnUMZk
via IFTTT

Post a Comment

Previous Post Next Post