Naa Saami Ranga Title Song Shoot: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సినిమాలో ఓ పాట కోసం భారీ సెట్ వేశారు. ఏకంగా 300 మంది డ్యాన్సర్స్‌తో టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారని సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/TUHSfrt
via IFTTT