Michaung Cyclone: ఏపీలో లక్షన్నర ఎకరాల్లో వరికి నష్టం, అన్నదాతలు విలవిల

Michaung Cyclone: మిగ్‌జాం తుఫానుతో ఆంధ్రప్రదేశ్‌లో అపార నష్టం వాటిల్లింది. లక్షన్నర ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మరో 32వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/aTd6otq
via IFTTT

Post a Comment

Previous Post Next Post