JVVD Funds Release: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్

JVVD Funds Release: జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్దిదారులకు నిధులను నేడు సిఎం జగన్ విడుదల చేయనున్నారు.  తాడేపల్లి నుంచి లబ్దిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/a6N8dYW
via IFTTT

Post a Comment

Previous Post Next Post