FIR on Viveka Daughter: వివేకా కుమార్తె, అల్లుడు, సిబిఐ ఎస్పీలపై కేసు నమోదు

FIR on Viveka Daughter: మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య  కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా పిఏ కృష్ణారెడ్డిని వేధించారనే అభియోగాలపై వివేకా కుమార్తె, అల్లుడు, సిబిఐ ఎస్పీలపై కేసు నమోదు చేశారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/j5dboLn
via IFTTT

Post a Comment

Previous Post Next Post