BRS Lessons For YSRCP: తెలంగాణ ఎన్నికల ఫలితాల నుంచి ఏపీలో అధికార వైఎస్సార్సీపీ పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ ఏపీలో జరుగుతోంది.. తెలంగాణలో తిరుగు లేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను ఎదుర్కోవాల్సి రావడంతో ఈ చర్చ నడుస్తోంది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vFoL319
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vFoL319
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు