Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టాప్ 6 కంటెస్టెంట్లలో ఏకంగా ముగ్గురిని ఒక్కరోజే ఎలిమినేట్ చేయనున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uBeom1T
via IFTTT