AP Govt Jobs : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ - లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన

APPSC Polytechnic Lecturers Recruitment 2023: ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోలెక్చరర్ ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/P81FSpE
via IFTTT

Post a Comment

Previous Post Next Post