Bigg Boss 7 Eliminations : వరుసగా నలుగురు మహిళా కంటెస్టెంట్లు ఔట్.. ఇలా ఫస్ట్ టైమ్..

Bigg Boss 7 Telugu Women Contestants : బిగ్ బాస్ 7 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. వీకెండ్ వస్తే చాలు కంటెస్టెంట్లకు ఎలిమినేషన్ భయం పట్టుకుంటోంది. అయితే ఆసక్తిగా ఈ సీజన్‍లో వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nzNAPxu
via IFTTT

Post a Comment

Previous Post Next Post