NIA Searches : తెలుగు రాష్ట్రాల్లో పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

NIA Searches:  తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి.  హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/eo7ET4i
via IFTTT

Post a Comment

Previous Post Next Post