Guppedantha Manasu September 26th Episode: రిషి, జగతిలను చంపడం కోసం రౌడీతో డీల్ కుదర్చుకుంటాడు శైలేంద్ర. రిషిని టార్గెట్ చేస్తూ రౌడీ గన్ పేలుస్తాడు. రిషి ప్రాణాలను కాపాడటం కోసం జగతి అడ్డుగా నిలబడటంతో ఆ బుల్లెట్ ఆమె గుండెల్లో దిగుతుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JDprvPA
via IFTTT