TS Electricity Dues: రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణకు ఏపీ నుంచి సరఫరా చేసిన విద్యుత్ బిల్లులను వసూలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె.సింగ్ సమాధానం ఇచ్చారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/rJLCBhY
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/rJLCBhY
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు