ECI Verification: ఓటర్ల జాబితాలు పూర్తి స్థాయి తనిఖీకి ఈసీ ఆదేశాలు

ECI Verification: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని ఈర్వోలను ఆదేశించింది. ఓట్ల గల్లంతు వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/8Bc2A9r
via IFTTT

Post a Comment

Previous Post Next Post