BJP Purandheswari: ఏపీ అప్పులపై పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక కామెంట్ చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో వచ్చిన రూ.15లక్షల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/34dWoak
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/34dWoak
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు