Salaar Movie : సలర 2000 కటల వసళల చసతద.. కమడయన జసయ

Salaar First Review : సలార్ ఫస్ట్ రివ్యు వచ్చేసింది.. ఏంటి నమ్మట్లేదా? సినిమా విడుదల కాకముందే రివ్యూ ఏంటి అనుకుంటున్నారా? కమెడియన్ సప్తగిరి సలార్.. రివ్యూ చెప్పేశాడు. సలార్ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసిన సప్తగిరి ఆనందంగా ట్వీట్ చేశాడు. బాక్సాఫీస్‌పై అంచనాలు వేసుకున్నాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/loZxBYJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post