AP Govt Employees Fight: ఏప ఉదయగలల కతత చచచక కరణ ఎవర? రజరవషనల రదదప ఉదయగల ఆగరహ..

AP Govt Employees Fight: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నత వ్యవహారంలో 20ఏళ్లుగా అమలవుతున్న నిబంధనల్ని పక్కన పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం  ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. పదోన్నతుల్లో ప్రస్తుత కేటగరీలను కాకుండా ఇనిషియల్ క్యాడర్‌ను పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఉద్యోగులు భగ్గు మంటున్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/InL6Z5D
via IFTTT

Post a Comment

Previous Post Next Post