Minister Malla Reddy: పవన్ కళ్యాణ్ సినిమాలో విల‌న్ ఆఫ‌ర్ తిర‌స్క‌రించా - మినిస్ట‌ర్‌ మ‌ల్లారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌

Malla Reddy on Pawan Kalyan Movie: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో విల‌న్‌గా న‌టించే అవ‌కాశం త‌న‌కు వ‌చ్చింద‌ని, కానీ ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు మినిస్టర్ మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు. మేమ్‌ఫేమ‌స్ టీజ‌ర్ రిలీజ్ వేడుక‌లో ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/iGjeBka
via IFTTT

Post a Comment

Previous Post Next Post