Kadapa Doctor Murder: సిఎం ఇలాకాలో దళిత అధికారి దారుణ హత్య

Kadapa Doctor Murder: కడపలో  కిడ్నాప్‌‌కు గురైన జిల్లా పశుసంవర్థక శాఖ డీడీ దారుణ హత్యకు గురయ్యారు. ఆఫీసు గొడవల నేపథ్యంలో ఆయన కింద పని చేసే సిబ్బంది ప్రమేయంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  కులం కారణంగానే  దళిత అధికారిని హత్య చేశారని మందకృష్ణ ఆరోపించారు. 



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/LhMzJoO
via IFTTT

Post a Comment

Previous Post Next Post