బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ సినిమా కూలీ దండయాత్ర కొనసాగుతోంది. రికార్డుల మోత మోగుతోంది. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ సండే వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ రికార్డుల జోరు మాత్రం తగ్గేదేలే. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/aPUZbn2
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/aPUZbn2
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News