అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. జూ. ఎన్టీఆర్ పై దురుసుగా మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/5DwEie0
via IFTTT
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/5DwEie0
via IFTTT
Tags
Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu
AP News in Telugu
City wise News in Tamil
District wise