తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల (నవంబర్ నెల 2025) వివరాలను ప్రకటించింది.శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Kmlvrn1
via IFTTT
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/Kmlvrn1
via IFTTT
Tags
Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu
AP News in Telugu
City wise News in Tamil
District wise