అమరావతికి ₹904 కోట్లు.. మైలవరంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాలు

అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 904 కోట్ల విలువైన పథకంతో పాటు, మైలవరంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు రాష్ట్ర మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/3jKQGBg
via IFTTT

Post a Comment

Previous Post Next Post