అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - చెరువు కట్టపై లారీ బోల్తా, ఏడుగురు మృతి..!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై మామిడి లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/OrA9R47
via IFTTT

Post a Comment

Previous Post Next Post