అల్లు అర్జున్ దేశ ముదురు హీరోయిన్ హన్సిక మోత్వానీ విడాకులు తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. 2022లో వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను పెళ్లాడిన హన్సిక గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోందని సమాచారం. ఈ రూమర్లపై సోహెల్ స్పందించినప్పటికీ విడాకుల గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/6rRshZ3
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/6rRshZ3
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News