శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు పునఃప్రారంభం: సరికొత్త టెక్నాలజీతో రీ-రూటింగ్

తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్‌బిసి సొరంగం పనులను తిరిగి ప్రారంభించింది. ఈసారి అత్యాధునిక సర్వే టెక్నాలజీతో సొరంగాన్ని దారి మళ్లించి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/O76HDcR
via IFTTT

Post a Comment

Previous Post Next Post