అమరావతిలో 20,494 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ - తెరపైకి కొత్త ప్రాజెక్టులు..!

50వ సీఆర్డిఏ అథారిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/bhEJoD6
via IFTTT

Post a Comment

Previous Post Next Post