కమల్ హాసన్ కు భారీ షాక్.. థగ్ లైఫ్ వీకెండ్ కలెక్షన్లు ఢమాల్.. ఇలాగైతే కష్టమే!

థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్స్: మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోతోంది. ఆ మూవీకి షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు వచ్చాయి.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/KavA0BN
via IFTTT

Post a Comment

Previous Post Next Post